స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గ్లామర్ క్వీన్ రష్మిక మందన కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా డేట్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్లు శరవేగంగా జరుపుతున్నారు. ఇక పుష్ప సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. అయితే పుష్ప మేకర్ లీకుల సమస్య […]