టాలీవుడ్ రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా కింగ్‌డమ్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో.. సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్‌గా రూపొందిన ఈ సినిమా.. ఈనెల 31న గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. భాగ్యశ్రీ బోర్సే విలన్‌గా మెరవనున్న ఈ సినిమా.. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే.. అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందింది. ఇక మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ కనున్న క్రమంలో సినిమాపై హైప్ […]
Tag: latest trending news
వార్ 2 రిలీజ్ కాకముందే తారక్ బిగ్ రిస్క్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ మొదలైంది. ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకుని పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న హీరోలు సైతం ఇతర సినిమాలలో నెగిటివ్ షెడ్‌లలో విలన్ పాత్రలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెంటనే అలాంటి అవకాశం వస్తే ఫ్రేమ్ గురించి ఆలోచించకుండా కమిట్ అయిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించిన వారు టాలీవుడ్‌కు విలన్‌లుగా అడుగుపెట్టి ఇప్పటికి సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. అయితే.. తాజాగా టాలీవుడ్ […]
ఒకే కథను తిప్పితిప్పి త్రివిక్రమ్ ఇన్ని సినిమాలు తీశాడా.. అసలు ఊహించలేరు..?
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక డైలాగ్ రైటింగ్, స్క్రీన్ ప్లేకు ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలోనే అభిమానులు త్రివిక్రమ్‌ను ముద్దుగా గురూజీ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. చాలా సినిమాల్లో తిప్పితిప్పి అదే కథను చూపిస్తాడంటూ విమర్శలను సైతం ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కానీ.. ఆ సినిమాలన్నీ మంచి సక్సెస్లు కూడా దక్కించుకుంటాయి. అలా.. ఇప్పటివరకు ఫ్యామిలీ […]
సోషల్ మీడియాలో పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు.. రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్ ఎవరి గురించంటే..?
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత తమిళ్‌లోను తన సత్తా చాటుకుంది. అయితే.. మెల్ల మెల్లగా టాలీవుడ్ లో వరుస ఫ్లాప్‌లు రావడంతో తెలుగు సినిమాలకు దూరమైనా.. బాలీవుడ్‌కు మక్కాం మార్చేసింది. అక్కడ కూడా పలువురు స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు.. పలు లేడీ ఓరియంటెడ్ […]
చరణ్ బాడీ మొత్తంలో ఉండే ఏకైక పచ్చబొట్టు అదే.. ఎంత స్పెషల్ అంటే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఉన్న సూపర్ స్టార్స్ టాప్ ఫై లిస్టులో కచ్చితంగా రామ్ చరణ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. చిరుత సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు సన్న డైరెక్షన్లో పెద్ది సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. […]
దానికి అమ్మే నన్ను ఎంకరేజ్ చేస్తుంది.. కానీ ఖచ్చితంగా అది వాడమంది.. స్టార్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీలో మొదట చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి.. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ హీరోయిన్గా రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బ్యూటీ కూడా ఒకటి. ఇక ఇండస్ట్రీలో ఒకసారి అడుగుపెట్టిన తర్వాత స్టార్ సెలబ్రెటీల్‌గా తమను తాము మలుచుకోవాలంటే ఎలాంటి రిస్క్ చేయడానికి అయినా ఎంత పెద్ద సాహసాలు చేయడానికైనా సిద్ధమవుతారు. ఇక హీరోయిన్స్ అయితే డి గ్లామర్ పాత్రల్లో సైతం […]
వార్ 2లో ఈ రెండు.. నిజమైతే బొమ్మ బ్లాక్ బాస్టరే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్‌వీరుడు హృతిక్ రోషన్ ప్రాధాన్ పాత్రల్లో నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సినిమా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది ఆగష్ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ నిర్మాత నాగ వంశీ […]
కింగ్‌డమ్ రిలీజ్.. విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఇదే..!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్ ఈ నెల 31న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను మరో రెండు రోజుల్లో పలకరించనున్న టీం.. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్‌లో మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు.. గౌతం తిన్ననూరి దర్శకుడిగా వ్యవహరించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగావంశీ, సాయి […]
ఆ బ్లాక్‌బస్టర్ సెంటిమెంట్‌తో విశ్వంభర రిలీజ్.. మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో వస్తున్న బిగ్గెస్ట్ సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర. uv క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష మెరవనుంది. అయితే.. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన సినిమా షూట్ ఎప్పటికప్పుడు డిలే అవుతూ వస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సిన సినిమా విఎఫ్ఎక్స్ కారణాలవల్ల అలాగే.. […]