టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్ ఈ నెల 31న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను మరో రెండు రోజుల్లో పలకరించనున్న టీం.. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్‌లో మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు.. గౌతం తిన్ననూరి దర్శకుడిగా వ్యవహరించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగావంశీ, సాయి […]
Tag: latest trending news
ఆ బ్లాక్‌బస్టర్ సెంటిమెంట్‌తో విశ్వంభర రిలీజ్.. మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో వస్తున్న బిగ్గెస్ట్ సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర. uv క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష మెరవనుంది. అయితే.. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన సినిమా షూట్ ఎప్పటికప్పుడు డిలే అవుతూ వస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సిన సినిమా విఎఫ్ఎక్స్ కారణాలవల్ల అలాగే.. […]
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వీరమల్లు టికెట్ కాస్ట్ తగ్గింపు..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ ఏపి డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు భారీగా ప్రీమియర్ షోస్ పడ్డాయి. టికెట్ ధరలు భారీగా పెంచి చాలా వరకు కలెక్షన్లు దక్కించుకున్నారు మేకర్స్. అయితే.. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్‌ను చూపించిన విధానం విఎఫ్‌ఎక్స్ స్టోరీ […]
మరో క్రేజీ డైరెక్టర్ కు చిరు గ్రీన్ సిగ్నల్.. శ్రీకాంత్ ఓదెల మూవీ లేనట్టేనా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వయస్సుతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పటికే పాలు స్కెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు అయితే చిరంజీవి లైన్లో నాని ప్రొడ్యూసర్గా శ్రీకాంత్ వదల డైరెక్షన్లో మరో సినిమా ఉండనే ఉంది ఇలాంటి […]
కింగ్‌డమ్‌లో నటించిన ఈ కొత్త విలన్ బ్యాగ్రౌండ్ తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. ఆ సినిమా ఏదైనా సరే.. సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ వివరాలు అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. అలా.. తాజాగా ఆడియన్స్‌ను పలకరించేందుకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజులు గ్రాండ్ లెవెల్‌లో ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించినుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు సైతం వైరల్ గా మారుతున్నాయి. విజయ్ దేవరకొండ […]
ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న టాప్ 10 ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇదే..!
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ ప్రియులంతా సినిమాలకు సంబంధించిన కలెక్షన్లపై ఆసక్తి చూపుతున్నారు. ఏ సినిమా హైయెస్ట్ కలెక్షన్ కొల్లగొట్టింది.. ఏ సినిమాలు భారీ ఓపెనింగ్ దక్కించుకున్నాయో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే.. ప్రస్తుతం ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజై హైయెస్ట్ ఓపెనింగ్ దక్కించుకున్న సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. రామ్ చరణ్ హీరోగా.. […]
” కింగ్‌డమ్ “పై రష్మిక క్రేజీ ట్విట్.. ముద్దు పేరు రివల్ చేసిన విజయ్ దేవరకొండ..!
టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందనా గతేడాది తను నటించిన పుష్పా 2, ఛావా సినిమాలతో వరుసగా రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్లు ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కుబేర సినిమాతో మరోసారి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే తను నటించిన గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమా తర్వాత.. లేడీ ఓరియంటెడ్ సినిమాలోను అమ్మడు మెరవనుంది. ఇలాంటి క్రమంలో సినిమాల కంటే ఎక్కువగా.. తన పర్సనల్ వార్తలతో […]
డైరెక్టర్ బుచ్చిబాబుకు అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్.. నా మ్యాటర్ తేల్చమంటూ ఫైర్..!
టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరకు గ్లామర్ మెరుపులు అందిన ఈ అమ్మడు.. యాంకరింగ్ రంగంలో దాదాపు దశాబ్ద కాలం పాటు దూసుకుపోయింది. జబర్దస్త్ లాంటి పాపులర్ కామెడీ షో లో యాంకరింగ్ తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అనసూయ.. మరొపక్క సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే నాలుగైదు సినిమాలకు స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది. వాటిలో.. తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల […]
వెంకీ – త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్.. ఫాన్స్ కు బిగ్ షాక్.. ఏం జరిగిందంటే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్‌గా ఫీచర్ ప్రాజెక్టులలో త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబోలో రూపొందనున్న సినిమా కూడా ఒకటి. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అవడానికి కారణం కూడా వెంకటేషే అట. ఇంతకీ సినిమా క్యాన్సిల్ అవడానికి వెంకటేష్ కారణం […]