బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ వార్ 2 రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా కోసం సినీ ఆడియన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ టీం సినిమా పై మరింత హైప్ పెంచేందుకు గ్రాండ్ లెవెల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 10న విజయవాడలో […]
Tag: latest trending news
‘ కింగ్డమ్ ‘ మూవీ ఆ హాలీవుడ్ మూవీకి కాపీనా.. స్టోరీ ఏంటంటే..?
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ కూడా ఒకటి. భారీ అంచనాల నడుమ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తోనే ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంది. సినిమా బ్రదర్ సెంటిమెంట్‌తో రూపొందుతుందని క్లియర్‌గా క్లారిటీ వచ్చేసింది. ఇక.. సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన బ్రదర్ సెంటిమెంట్ సాంగ్ సైతం అందరిని ఆకట్టుకోవడం విశేషం. ఈ క్రమంలోనే సినిమా ఓపెనింగ్స్ సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది […]
ఓజీ వర్సెస్ అఖండ 2: బాలయ్యకు ఎక్కువ ఛాన్స్.. పవన్ లైన్ క్లియర్..!
ప్రస్తుతం మోస్ట్ ఎవైటెడ్ మూవీ.. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ బజ్ నెలకొన్న సినిమాలలో అఖండ 2, ఓజి పేర్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమాల కోసం డిస్ట్రిబ్యూటర్ సైతం ఎగబడుతున్న పరిస్థితి. కారణం కోవిడ్ తర్వాత ఒక్క సినిమాకు కూడా సరైన బ్రేక్ ఈవెన్ కాకపోవడమే. స్టార్ హీరోల సినిమాలు సైతం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దక్కించుకున్న పరిస్థితి. మహేష్ బాబు సర్కార్ వారి పాట, గుంటూరు కారం […]
బుక్ మై షో లో ‘ కింగ్డమ్ ‘ సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయంటే..?
టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాగా జూలై 31న అంటే.. రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో.. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే జంటగా మెరవనుంది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సూర్యదేవర నాగ వంశీ, […]
చరణ్ – సుక్కు సినిమాకు రంగం సిద్ధం.. ఆ దేశంలో స్క్రిప్ట్ వర్క్ షురూ..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా.. తాను శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించగా.. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై సక్సస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. చరణ్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఫిదా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో పెద్ది సినిమా షూట్లో బిజీబిజీగా గడుపుతున్నాడు. […]
” కింగ్డమ్ “కు అనిరుధ్ పవర్ ఫుల్ బూస్టప్.. ఆ ఒక్క పనితో హైప్ డబల్..
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి.. తాజాగా ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించడం […]
క్యారవాన్ లో స్టార్ హీరో రాసలీలలు.. అమ్మాయిలతో సెక్స్ డ్రగ్స్.. ఇండస్ట్రీలో దుమారం
సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కాస్టింగ్ కౌచ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కేవలం సినిమా దర్శకులు నిర్మతలే కాదు.. హీరోల పేర్లు కూడా ఈ కాస్టింగ్ కౌచ్‌లో వినిపిస్తూనే ఉంటాయి. అలా.. తాజాగా స్టార్ హీరో పై ఒక అమ్మాయి చేసిన సెన్సేషనల్ కామెంట్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో దుమారంగా మారాయి. డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడినట్లు ఆ హీరో పై వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ.. కేవలం ఆరోపణలు చేయడమే కాదు.. హీరో పేరుని […]
అసలైన స్ట్రెంత్ ఇదే.. సమంత ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!
స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లోనూ అమ్మడు పల్లు సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే తిరుగులేని ఇమేజ్‌తో దూసకపోతున్న సామ్.. ఇటీవల కాలంలో సినిమాల కంటే డైరెక్టర్ రాజు నిడమారుతో ప్రమాణం నడుస్తుందంటూ.. రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్తలతోనే ఎక్కువ వైరల్ అవుతుంది. అయితే.. ఈ వార్తలను సామ్ పట్టించుకోకుండా.. తన పని తాను చూసుకుంటూ బిజీబిజీగా గడిపేస్తుంది. ఇలాంటి […]
కింగ్డమ్ సెన్సార్ కంప్లీట్.. రన్ టైం, బడ్జెట్ డీటెయిల్స్ ఇవే..!
టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా.. జులై 31న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ లాంఛనాలను సైతం పూర్తి చేసుకున్నారు టీం. ఇక ఈ సినిమాలో 6 చిన్న చిన్న కట్స్‌ను సూచించిన సెన్సార్ సభ్యులు.. u/a సర్టిఫికెట్ […]