టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ బిగ్గెస్ట్ మాల్టిస్టారర్ మూవీ వార్ 2.. థియేటర్లలో రిలీజై.. చాలా కాలమే అవుతున్నా.. ఇంకా ఓటీటీలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చాలామంది సినీ లవర్స్ తో పాటు.. ఎన్టీఆర్, హృతిక్ అభిమానులు కూడా.. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. మరికొద్ది గంటలో సినిమా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఎట్టకేలకు ముందు నుంచి చెప్పినట్లే.. అక్టోబర్ 9న ఈ సినిమా […]
Tag: latest trending news
విజయ్ ఇష్యుపై శృతిహాసన్ ఫైర్.. ఈ జోకర్ సర్కస్ కు వెళ్లడం వల్లే ఇదంతా అంటూ హాట్ కామెంట్స్..!
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ దళపతికి ఉన్న క్రేజ్, పాపులార్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొలువుడు ఇండస్ట్రీలో తన నటనతో లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయ్.. తాజాగా.. రాజకీయ పార్టీ స్థాపించి పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన ఏర్పాటు చేసిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఎంతోమంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే.. స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. విజయ్‌పై ఫైర్ అయింది. ఆయన్ని జోకర్ తో […]
పవన్ ఓజీ సెన్సేషనల్ రికార్డ్.. ఆ లిస్ట్ లో 6వ స్థానం..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు.. 12 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఖాతాలో హిట్ పడింది. ఈ క్రమంలోనే.. పవన్ ఫ్యాన్స్ సక్సస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సినిమా మొత్తం పవన్ ను ఎలివేట్ చేసిన తీరు నెక్స్ట్ లెవెల్ ఆకట్టుకుందని అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. ఇక అభిమానులు పవన్‌ను చూసి సక్సెస్ మీట్ లో ఎమోషనల్ అవడంతో.. […]
బిగ్ బాస్ హౌస్ గేట్లు బద్దలుకొట్టి పోలీస్‌లు.. షో నిలిపివేత.. ఎన్ని కోట్లు నష్టమంటే..?
ద బిగ్గెస్ట్ రియాలిటీషో బిగ్ బాస్‌కు పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. భాష ఏదైనా సరే.. ప్రతి ఇండస్ట్రీలోనూ బిగ్ బాస్ రియాల్టీ షోను ఆడియన్స్ భారీ లెవెల్లో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సీజన్లపై సీజన్లు చేస్తూ.. మేకర్స్ తెగ సందడి చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. కన్నడ బిగ్‌బాస్‌కు భారీ షాక్ తగిలినట్లు అయింది. అసలు షో హిస్టరీలో ఇప్పటివరకు లేని ఓ పరిణామం చోటుచేసుకుంది. పర్యావరణ నిబంధనలను బిగ్ బాస్ […]
పవన్ టైటిల్ మరోసారి వాడేస్తున్న నితిన్.. ఈసారి ఏది అంటే..?
సినీ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి.. తమని తాము స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవాలని.. ఆ స్టార్డంను లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని ఎంతో మంది నటీనటులు.. స్టార్ హీరోలు సైతం ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ సినిమాల కోసం ఎంతగానో కష్టపడతారు. సినిమాలతో సక్సెస్ అందుకోవాలని ఆరటపడతారు. కాని.. కొన్ని సందర్భాల్లో వారు ఊహించిన దానికి భిన్నమైన రిజల్ట్ అందుకోవాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతమంది హీరోలు వరుస ఫ్లాప్‌లతో ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయ్యిన […]
అనుష్కతో ఉన్న ఈ చిన్నారి టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. గుర్తుపడితే మీరు జీనియస్..!
సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ గా అనుష్క తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దంలో కాలం పాటు.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. లేడి ఓరియంటెడ్ సినిమాలతో తనదైన లెవెల్లో సత్తా చాటుకుంది. ఓ స్టార్ హీరో రేంజ్లో అనుష్కకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం టాలీవుడ్ అనే కాదు.. తమిళ్, కన్నడ భాషలోను దాదాపు అందరూ స్టార్ హీరోలు సినిమాలోని నటించి మెప్పించిన ఈ […]
ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ బడా ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తారక్..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకునేవాళ్లంతా.. ఒకే టైంలో ఎక్కువ సినిమాలను కమిట్ అవ్వడం కామన్. టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా.. స్టార్ హీరోస్ అంతా ఒకరి తర్వాత ఒకరు తమ ప్రస్తుతం చేస్తున్న సినిమాలే కాకుండా నెక్స్ట్ సినిమాల లైనప్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం వీళ్ళు కమిట్ అయ్యే సినిమాలన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే కావడం.. ఒక్కో సినిమా పూర్తి […]
మోహన్ బాబు యూనివర్సిటీకి బిగ్ షాక్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్.. మోహన్ బాబు యూనివర్సిటీకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇటీవల కాలంలో యూనివర్సిటీ ఎన్నో రకాల వివాదాలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి యూనివర్సిటీకి బిగ్ షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్.. మానిటరింగ్ కమిషన్ విచారణ ప్రారంభించారు. పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు.. ఇన్వెస్టిగేషన్ ను మొదలుపెట్టినట్లు విద్యాశాఖ అధికారులు వివరించారు. గత మూడు ఏళ్ల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ […]
‘ కాంతర ఛాప్టర్ 1 ‘ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టం తప్పదా..!
పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన తాజా మూవీ కాంతారా చాప్టర్ 1.. రిషబ్ శెట్టి హీరోగా, డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. పాజిటీవ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. కేవలం మౌత్ టాక్ తోనే మంచి కలెక్షన్లు కొల్లగొడుతుంది. కానీ.. కర్ణాటక తప్ప మిగిలిన ఏ ప్రాంతాల్లోనూ ఊహించిన రేంజ్ ధియెట్రికల్ బిజినెస్ జరగడం లేదని.. భారీ నష్టం వచ్చిందని టాక్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే […]