బుక్ మై షో లో ‘ కింగ్డమ్ ‘ సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయంటే..?

టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాలు నెలకొల్పిన ఈ సినిమా.. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాగా జూలై 31న అంటే.. రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో.. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే జంటగా మెరవ‌నుంది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సూర్యదేవర నాగ వంశీ, […]

చరణ్ – సుక్కు సినిమాకు రంగం సిద్ధం.. ఆ దేశంలో స్క్రిప్ట్ వర్క్ షురూ..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా.. తాను శంక‌ర్‌ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాలో న‌టించగా.. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై స‌క్స‌స్‌ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. చరణ్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఫ్యాన్స్‌ను ఫిదా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. […]

” కింగ్డమ్ “కు అనిరుధ్ పవర్ ఫుల్ బూస్టప్.. ఆ ఒక్క పనితో హైప్‌ డబల్..

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా నుంచి.. తాజాగా ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర‌ నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ సంగీతం అందించడం […]

క్యారవాన్ లో స్టార్ హీరో రాసలీలలు.. అమ్మాయిలతో సెక్స్ డ్రగ్స్.. ఇండస్ట్రీలో దుమారం

సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కాస్టింగ్ కౌచ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కేవలం సినిమా దర్శకులు నిర్మతలే కాదు.. హీరోల పేర్లు కూడా ఈ కాస్టింగ్ కౌచ్‌లో వినిపిస్తూనే ఉంటాయి. అలా.. తాజాగా స్టార్ హీరో పై ఒక అమ్మాయి చేసిన సెన్సేషనల్ కామెంట్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో దుమారంగా మారాయి. డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడినట్లు ఆ హీరో పై వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ.. కేవలం ఆరోపణలు చేయడమే కాదు.. హీరో పేరుని […]

అసలైన స్ట్రెంత్ ఇదే.. సమంత ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్..!

స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లోనూ అమ్మడు పల్లు సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే తిరుగులేని ఇమేజ్‌తో దూసకపోతున్న సామ్‌.. ఇటీవల కాలంలో సినిమాల కంటే డైరెక్ట‌ర్ రాజు నిడమారుతో ప్రమాణం నడుస్తుందంటూ.. రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్తలతోనే ఎక్కువ వైర‌ల్ అవుతుంది. అయితే.. ఈ వార్తలను సామ్ పట్టించుకోకుండా.. తన ప‌ని తాను చూసుకుంటూ బిజీబిజీగా గ‌డిపేస్తుంది. ఇలాంటి […]

కింగ్‌డ‌మ్ సెన్సార్ కంప్లీట్.. రన్ టైం, బడ్జెట్ డీటెయిల్స్ ఇవే..!

టాలివుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్‌డ‌మ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా.. జులై 31న గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ లాంఛనాల‌ను సైతం పూర్తి చేసుకున్నారు టీం. ఇక ఈ సినిమాలో 6 చిన్న చిన్న కట్స్‌ను సూచించిన సెన్సార్ సభ్యులు.. u/a సర్టిఫికెట్ […]

పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయినా స్టార్ బ్యూటీ.. 40 ఏళ్ల వయసులో కవల పిల్లలు..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు అడుగుపెట్టిన చాలా మంది ముద్దుగుమ్మలు సక్సెస్ అందుకునే క్రమంలో మ్యారేజ్ లైఫ్ దూరమవుతూ ఉంటారు. పెళ్లి చేసుకున్ని పిల్లలు కంటే అందం పోతుందేమో.. హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోతాయి అనే ఆలోచనలతో.. ముదురు వయసు వచ్చేవరకు వివాహానికి ఇష్టపడరు. మరి కొంతమంది అయితే అసలు వివాహమే చేసుకోకుండా ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా.. నాలుగు పదుల వయసులో వివాహం చేసుకొని పిల్లలను కన్నా హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ.. తాజాగా మనం చెప్పుకోబోతున్న స్టార్ […]

కింగ్‌డ‌మ్ ట్రైలర్ క్రేజీ రికార్డ్.. 24 గంటల్లో ఎన్ని లైక్స్, వ్యూస్ వచ్చాయంటే..?

టాలీవుడ్ రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా కింగ్‌డ‌మ్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. గౌతం తిన్న‌నూరి డైరెక్షన్‌లో.. సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్‌గా రూపొందిన ఈ సినిమా.. ఈనెల 31న గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. భాగ్యశ్రీ బోర్సే విల‌న్‌గా మెరవనున్న ఈ సినిమా.. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే.. అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందింది. ఇక మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ కనున్న క్ర‌మంలో సినిమాపై హైప్‌ […]

వార్ 2 రిలీజ్ కాకముందే తారక్ బిగ్ రిస్క్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌ మొదలైంది. ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకుని పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న హీరోలు సైతం ఇతర సినిమాలలో నెగిటివ్ షెడ్‌ల‌లో విలన్‌ పాత్రలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెంటనే అలాంటి అవకాశం వస్తే ఫ్రేమ్ గురించి ఆలోచించకుండా కమిట్ అయిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించిన వారు టాలీవుడ్‌కు విలన్‌లుగా అడుగుపెట్టి ఇప్పటికి సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. అయితే.. తాజాగా టాలీవుడ్ […]