వెంకీ – త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్.. ఫాన్స్ కు బిగ్ షాక్.. ఏం జరిగిందంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్‌గా ఫీచర్ ప్రాజెక్టులలో త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబోలో రూపొందనున్న‌ సినిమా కూడా ఒకటి. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అవడానికి కారణం కూడా వెంకటేషే అట‌. ఇంతకీ సినిమా క్యాన్సిల్ అవడానికి వెంకటేష్ కారణం […]

ప్రభాస్ కొన్ని వేల సార్లు విన్న ఫేవరెట్ పవన్ మూవీ సాంగ్ ఏదో తెలుసా..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్ర‌జెంట్ చేతి నిండా సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా బిజీబిజీగా గ‌డిపేస్తున్న డార్లింగ్‌.. పాన్ ఇండియా లెవెల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తను నటించిన ప్రతి సినిమాతోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ గురించి తెలిసిన వారంతా.. ఆయన చాలా మితభాషి […]

విశ్వంభర స్పెషల్ సాంగ్.. కీరవాణిని అవమానించారు అంటూ థంబ్‌నైల్స్‌ పై వశిష్ట క్లారిటీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బింబిసారా సేమ్ మల్లిడి వ‌శిష్ఠ డైరెక్షన్‌లో రూపొందుతున్న సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా స్పెషల్ సాంగ్‌కు మాత్రం.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చాడు. ఈ క్రమంలోనే కీరవాణిని ఇన్సల్ట్‌ చేసినట్లుగా.. థంబ్‌నైల్స్ తెగ వైరల్ గా మారాయి. కీరవాణిని కాదని.. స్పెషల్ సాంగ్ కోసం బీమ్స్‌ని తీసుకోవడం హాట్ టాపిక్ గా […]

” వీరమల్లు ” కలెక్షన్స్ పై జ్యోతి కృష్ణ రియాక్షన్.. 3 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడెప్పుడా అంటూ.. అభిమానులంతా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు గ్రాండ్ లెవెల్లో రిలీజై.. బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఇక ప‌వ‌న్ క్రేజ్‌తో ఫ‌స్ట్ డే మూవీకి మంచి క‌లోక్ష‌న్‌లు వ‌చ్చినా.. రెండో రోజు మాత్రం భారీ డ్రాప్ ను ఎదుర్కొంది ఇక ప్రజంట్‌.. సినిమా ఏదైనా సరే రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే కలెక్షన్లను అఫీషియల్ గా నిర్మాణ సంస్థలు ప్రకటించడం […]

వీరమల్లుకు క్రిష్ స్టొరీ అందుకే మార్చేశా.. అది కిక్కించింది.. జ్యోతి కృిష్ణ

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే.. మొదట క్రిష్ డైరెక్షన్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. సినిమా ఆలస్యం అవుతూ వస్తున్న నేపథ్యంలో క్రిష్‌ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో.. నిర్మాత ఏ.ఏం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ‌ సినిమాకు దర్శకుడుగా వ్య‌వహ‌రించాడు. ఈ క్రమంలోనే ఆయన మూవీ స్టోరీ […]

పవన్, చరణ్ ఇద్దరి విషయంలో దేవిశ్రీ ఆ పేరు భలే హైలైట్ చేస్తున్నాడే.. గమనించారా..?

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్గా దేవి ప్రసాద్‌కు ఉన్న‌ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఆయన టాలెంటెడ్ సింగర్ గాను మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరూ స్టార్ హీరోలతోనూ పనిచేసిన దేవిశ్రీ.. తాను మ్యూజిక్ అందించిన అన్ని సినిమాలతో దాదాపు మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్, సుకుమార్, డిఎస్పీ కాంబో వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ బ్లాస్టే. అలా.. చివరిగా ఆయన నుంచి […]

త్వరలోనే ” అతడు 2 ” కథ రెడీ.. హీరో మాత్రం మహేష్ కాదా.. మురళీమోహన్ షాకింగ్ అప్డేట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఐదు ప‌దుల‌ వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. త‌న‌ ఫిట్నెస్, అందంతో ఆకట్టుకుంటున్నాడు. భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. కాగా.. ఆయన సినీ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలలో అతడు మూవీ ఒకటి. సినిమా ధియేటర్లలో కంటే.. బుల్లితెరపై పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే.. థియేటర్‌ల‌లోను సినిమా […]

” హరిహర వీరమల్లు ” రిజల్ట్ పై రియాక్ట్ అయ్యిన క్రిష్.. హాట్ కామెంట్స్..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా.. రిలీజ్ కి ముందే భారీ అంచనాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. గ్రాండ్ లెవెల్లో ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ఈ సినిమా.. మెల్ల మెల్లగా డిజాస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్‌తో పాటు.. ఆడియన్స్‌లోను నిరాశ ఎదురయింది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు […]

వార్ 2 ట్రైలర్‌కు మ‌రీ ఇలాంటి రెస్పాన్సా.. టాప్ 10లో కూడా లేదుగా..!

ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా రిలీజ్ అవుతుందన్నా.. ఆడియన్స్ అందరి చూపు ఆ సినిమా ట్రైలర్ పైనే ఉంటుంది. దానికి ప్రధాన కారణం సినిమా స్టోరీ ఏంటో ట్రైలర్తో అవగాహన వస్తుందని అభిప్రాయం. ఈ క్రమంలోనే మేకర్స్‌ సైతం ట్రైలర్‌ను అస్త్రంగా వాడి ఆ సినిమాపై హైప్‌ పెంచేందుకు కష్టపడుతూ ఉంటారు. ట్రైలర్ కటింగ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అభిమానులకే కాదు.. సాధారణ ఆడియన్స్‌ను సైతం మెప్పించేలా ట్రైలర్ కట్స్ డిజైన్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. […]