ఫుల్ స్వింగ్ లో వార్ 2.. కూలీని క్రాస్ చేసి..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. ఆయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా మెరిసిన ఈ సినిమా.. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. అదే రోజున కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో.. కూలి మూవీ తెర‌కెక్కింది. రెండు సినిమాల మధ్యన భారీ క్లాష్ నెలకొంది. ఇక […]

వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగులో ఎంతంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2. బిగెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో హృతిక్ రోషన్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన ఈ మూవీలో కియారా హీరోయిన్‌గా మెరిసింది. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెల‌కొల్పిస ఈ మూవీ నిన్న(ఆగ‌స్ట్ 14)న‌ గ్రాండ్‌గా రిలీజై మిక్స్డ్ టాక్ ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలోనే సినిమా ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంత తెలుసుకోవాల‌నే ఆశ‌క్తి అంద‌రిలోను మొద‌లైంది. ఆ లెక్క‌లేంటో ఓ సారి […]

కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్.. రజనీ ర్యాంపేజ్‌..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. లోకేష్ కనకరాజ్‌ కాంబోలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ కూలీ. అక్కినేని నాగార్జున, శృతిహాసన్, పూజ హెగ్డే, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందే ఆడియన్స్‌లో భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిగ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో.. వార్ 2 తెరకెక్కి.. కూలి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ఓపెన్ బుకింగ్స్ తోనే కూలీ సినిమా రికార్డు లెవెల్ లో […]

కూలీలో వన్ మ్యాన్ షో చేసిన దయాల్.. సౌబిన్ షాహిర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. అగ‌స్ట్ 14న‌ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్‌ హీరోగా రూపొందిన ఈ సినిమాలో.. అక్కినేని నాగార్జున, సత్యరాజ్‌, ఉపేంద్ర, శృతిహాసన్, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్ కాస్టింగ్ మెరిసి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే.. ఈ సినిమా మొత్తంలో సౌబిన్ షాహిర్ పోషించిన దయాల్ రోల్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే.. ఇంతకీ సౌబిన్ […]

కూలీతో లోకేష్ సక్సెస్ ట్రాక్ కు బ్రేక్ పడినట్టేనా..?

సినీ ఇండస్ట్రీలో ఏ రంగంలోనైనా సక్సెస్ తప్ప.. ఫెయిల్యూర్ లేకుండా కొనసాగడం అంటే సాధ్యం కాని పని. పెద్ద సవాళ్లతో కూడుకున్న విషయం. అలాంటిది.. కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ కేవలం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాలుగేళ్లలోనే వరుసగా ఏడు సినిమాలు చేసి ఏడు సినిమాలతో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా బ్లాక్ బస్టర్ దక్కించుకున్నాడు. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ గాని.. డైరెక్టర్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇంతకీ.. అతను ఎవరో కాదు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. మా […]

వార్ 2: బాలయ్య పై తారక్ ఇన్ డైరెక్ట్ సెటైర్స్.. థియేటర్లలో మోత మోగిపోయింది..!

జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు.. నందమూరి బాలకృష్ణ, నారా కుటుంబానికి మధ్యన పెద్ద గ్యాప్ ఏర్పడిందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నందమూరి తారక రత్న చనిపోయిన స‌మ‌యంలోను జ‌రిగిన కార్య‌క్ర‌మానికి.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఇద్దరు అక్కడకు వెళ్లిన బాలయ్య వాళ్ళను కనీసం పలకరించకుండా అవమానించాడు. ఆ తర్వాత.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ ఇద్దరూ దీనిపై స్పందించలేదు. ఇక రీసెంట్గా జరిగిన వార్ […]

ఆ మ్యాటర్‌లో లోకేష్ కనుకరాజ్‌ను కాపీ కొట్టిన వార్ 2.. అడ్డంగా బుక్కయ్యారే..!

మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ లెవెల్లో ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. బాలీవుడ్‌లోనే టాప్ బ్యానర్ అయిన య‌ష్ రాజ్‌ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించారు. ఇక.. ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా నిన్న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ […]

కూలీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్.. వార్ 2 కంటే అంత ఎక్కువా..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్,సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో తెర‌కెక్కిన కూలి ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ సాహిర్, శృతిహాసన్, సత్యరాజ్, పూజా హెగ్డే లాంటి.. సార్ సెలబ్రెటీస్ అంతా మెరిసిన ఈ సినిమా మొదటిరోజు ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది ఫస్ట్ హ‌ఫ్ అందరినీ ఆకట్టుకున్నా.. సెకండ్ హాఫ్ బోర్ ఫీల్ కలిగించిందని నీర‌సం తెప్పిస్తుందంటూ అభిమానుల సైతం […]

కూలి తప్పక చూడాటనికి.. టాప్ 5 పాయింట్స్ ఇవే..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. కొద్ది గంట‌ల క్రితం ఈ మూవీ గ్రాండ్‌గా పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాపై పాన్ వ‌ర‌ల్డ్‌ రేంజ్‌లో ఆడియన్స్‌లో విపరీతమైన బ‌జ్ నెల‌కొంది. కేవలం తమిళ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ […]