కరోనా వైరస్.. గత ఏడాదిన్నర కాలంగా ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్య ఇది. ఆ మధ్య కరోనా తీవ్రత తగ్గినా.. మళ్లీ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్‌కు కరోనా సోకింది. ఈ విషయం స్వయంగా నివేదానే ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. `నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. డాక్టర్ల సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తున్నాను. నాపై […]
Tag: Latest news
మండుతున్న ఎండలు..రాబోయే మూడు రోజులు మరింత తీవ్రం!
వేసవి కాలం మొదలైంది. రోజురోజుకు ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి నెల నుంచే ఎండలు ప్రారంభం కాగా.. ఏప్రిల్ నెల వచ్చే సరికి నిప్పులసెగ ముందు నిల్చున్న వాతావరణాన్ని తలపించింది. ఇక ఈ ఎండల దెబ్బకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అయితే తాజా సమాచారం రాబోయే మూడు రోజులు అంటే ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని […]
ఓవైపు హార్ట్ సర్జరీ..ఇంతలో అగ్ని ప్రమాదం..వైద్యులు ఏం చేశారంటే?
తాజాగా రష్యాలో ఓ అద్భుత ఘన చోటుచేసుకుంది. ఓ వ్యాక్తికి ఎనిమిది మంది వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తుండగా.. హాస్పటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో అందరూ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న వైధ్యులు అగ్ని ప్రమాద విషయం తెలిసినా కూడా ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ సమయంలో కాస్త అజాగ్రత్తగా వ్యవహరించినా కూడా రోగి ప్రాణాలు రిస్క్‌లో పడతాయి. అందువల్ల, వైద్యులు జంకకుండా, తడబడకుండా […]
`వకీల్ సాబ్`కు మరో షాక్..తీవ్ర నిరాశలో పవన్ ఫ్యాన్స్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండడంతో.. చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ […]
బాహుబలిగా వార్నర్.. అదిరిన `సన్ రైజర్స్` పోస్టర్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు వార్నర్. ఇక ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో గజ్జ గాయానికి గురై కొంతకాలం విశ్రాంతి తీసుకున్న వార్నర్.. ఇప్పుడు ఐపీఎల్-2021 సీజన్ కోసం భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా వార్నర్ పై మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీం అదిరే పోస్టర్ ను విడుదల చేసింది. […]
భారత్‌లో కొత్తగా 89,129 కరోనా కేసులు..భారీగా మరణాలు!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరియు మరణాలు నిన్న భారీగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 89,129 మందికి […]
శ్రుతిహాసన్‌కు రెగ్యులర్‌గా కరోనా టెస్టులు..కారణం అదేనట!
శ్రుతి హాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి.. తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి.. మళ్లీ `క్రాక్` సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ సరసన `సలార్` చిత్రంలో నటిస్తున్న శ్రుతిహాసన్.. మరికొన్ని ప్రాజెక్ట్స్‌ను కూడా లైన్‌లో పెట్టింది. ఇదిలా […]
తెలంగాణలో కరోనా విలయతాండవం..వెయ్యికిపైగా కొత్త కేసులు!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]
వామ్మో..ఇండియన్ 2 కోసం శంకర్ అంత రెమ్యునరేషన్ తీసుకున్నాడా?
జాతీయ స్థాయిలో గురింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన రోబో 2.0 తర్వాత కమల్ హాసన్‌తో భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ ను స్టార్ట్ చేసాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ఈ క్రమంలోనే కరోనాకు ముందే ఇండియన్ […]









