భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. జూన్ 4 (రేపు) టీఆర్ఎస్ పార్టీతోపాటు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 8 లేదంటే 9వ తేదీల్లో ఈయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. బీజేపీలో చేరికకు ఇప్పటికే సిద్ధమైన ఈటల..సోమవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జె.పి.నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ […]
Tag: Latest news
కెరీర్‌లోనే తొలిసారి అలాంటి పాత్ర చేస్తున్న రామ్?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో రామ్ పాత్రకు సంబంధించి ఓ […]
పేదలకు జగన్ శుభవార్త.. నేడు మరో మహత్తర పథకానికి శ్రీకారం!
కరోనా విపత్కర సమయంలోనూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక నేడు పేదల కోసం జగన్ మరో మహత్తర పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేడు వర్చువల్ విధానంలో జగన్ `వైఎస్సార్ జగనన్న కాలనీ`ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో చేపట్టే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకునే స్తోమత […]
రెండో పెళ్లిపై ఓపెన్ అయిన సీనియర్ హీరోయిన్!
ఒకప్పటి స్టార్ హీరోయిన ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రేమ. 2006 లో జీవన్ అప్పచు అనే వ్యాపారవేత్త పెళ్ళి చేసుకున్న ప్రేమ.. 2016లో అతడి నుంచి ప్రేమ విడాకులు తీసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ నటి 2017లో ఉపేంద్ర మత్తే బా చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. […]
వాట్సాప్‌తో కరోనా టెస్ట్..ఎలాగంటే?
ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో మరింత వేగంగా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో నిత్యం లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఇదిలా ఉంటే..కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల తర్వాత సీటీ స్కానింగ్ కీలకంగా మారింది. కానీ, ఈ సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌రేను […]
రౌడీ హీరో రేర్ రికార్డ్..వరుసగా మూడోసారి కూడా..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమైన విజయ్.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం తర్వాత గీత గోవిందం చేసి.. తనలోని మరో నటుడిని ప్రేక్షకులకు రుచి చూపించారు. ఇక ప్రస్తుతం ఈయన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రం చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో […]
వైఎస్ఆర్ వాహనమిత్రలో కొత్త నిబంధనలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించడం కోసం వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తోంది. అయితే ఈ ఏడాది ఆర్థికసాయానికి సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టింది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం లబ్ధిదారులతో పాటు, కొత్తగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వం పలు నిబంధనలు […]
సూపర్ థ్రిల్లింగ్‌గా `అర్ధ శతాబ్ధం` ట్రైలర్!
కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన తాజా చిత్రం అర్ధ శతాబ్ధం. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తున్నారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. మార్చి 26న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రేమ […]
సల్మాన్ ఖాన్ బాటలోనే సాయి ధరమ్ తేజ్..?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం రిపబ్లిక్. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. విలక్షణ నటుడు జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో సాయి తేజ్ సల్మాన్ ఖాన్‌ను ఫాలో అవుతున్నాడట. ఇంతకీ విషయం ఏంటంటే.. సల్మాన్ ఖాన్ రాధే సినిమాను జీ సంస్థ దక్కించుకుని.. […]