టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా కే – రాంప్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో.. ఆడియన్స్‌లో పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే.. కిరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ కాయమంటూ టాక్ నడుస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న ఆడియన్స్ ముందుకు వచ్చి.. పాజిటివ్ టాక్ ని దక్కించుకున్న క్రమంలో దీపావళి విన్నర్ కే – రాంప్ […]
Tag: Latest news
RC 17: సుకుమార్ కండిషన్స్ కి చరణ్ ఫైర్..
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తను తెరకెక్కించే ప్రతి సినిమాతో ఆడియన్స్ లో అంతకంతకు ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నాడు. ఆయన తెరకెక్కించే కంటెంట్ ఏదైనా సరే.. ప్రేక్షకులు అర్థం చేసుకునేలా డిజైన్ చేస్తూ.. ఒక సినిమాను మించి మరో సినిమాతో సక్సెస్ అందుకుంటున్నాడు. ప్రతి సినిమాలోను ఒక మెసేజ్ తో పాటు.. మైనర్ డీటెయిలింగ్ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. అందుకే.. సుకుమార్ చేసిన ప్రతి సినిమా, అందులో ప్రతి సీన్ చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఈ […]
నాలుగు సినిమాల టఫ్ కాంపిటీషన్.. గ్రాండ్ లెవెల్ లో కే – ర్యాంప్.. రిజల్ట్ డిసైడ్ చేసింది అదే..!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కే – ర్యాంప్. కిరణ్ హీరోగా.. యుక్తి తరేజా హీరోయిన్గా మెరిసిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకుడుగా వ్యవహరించారు. ఇక దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమా ప్రెస్ మీట్‌లో కిరణ్ మాట్లాడుతూ.. […]
బిగ్ బాస్ 9 దివాలి స్పెషల్: కంటెస్టెంట్లను కన్నీళ్లు పెట్టించిన బిగ్ బాస్..
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీషో బిగ్ బాస్ సీజన్ 9.. ప్రస్తుతం రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బుల్లితెర ఆడియన్స్‌ను అంతకంతకు ఆకట్టుకుంటూ మరింత పాపులారిటీని దక్కించుకుంటున్న ఈ షో.. నేటితో ఆరువారాలను కంప్లీట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. దీపావళి సెలబ్రేషన్స్.. బిగ్‌బాస్ హౌస్లో గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. కలర్ఫుల్ డ్రెస్లతో.. అంతకుమించిన గేమ్స్, సాంగ్స్ తో హౌస్ మొత్తం కళకళలాడిపోయింది. అంతేకాదు హౌస్ లో కంటెంట్లకు దీపావళి సర్ప్రైజ్‌గా బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ మరింత […]
ఒకసారి రాజమౌళిని నమ్మి మోసపోయిన నాగ్.. మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేస్తున్నాడా..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ యంగ్ లుక్. ఫిట్నెస్తో కుర్రకారును కట్టిపడేస్తున్నాడు. ఈ జనరేషన్ అమ్మాయిలు సైతం మన్మధుడుగానే అభిమానిస్తున్నారంటే తన సినిమాలతో ఆడియన్స్‌ను నాగ్ ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నారో అర్ధం అవుతుంది. కాగా.. నాగార్జున ఇప్పటివరకు హీరోగా తన సినీ కెరీర్‌లో 99 సినిమాలను కంప్లీట్ చేసి ..100వ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నాగ్ కెరీర్‌లోనే ఓ మైల్ స్టోన్‌గా నిలవనుంది. ఈ క్రమంలోనే.. 100వ సినిమా కోసం.. తమిళ్ […]
‘బాహుబలి… ది ఎపిక్ 2025’ విడుదల వెనుక లాయిడ్ గ్రూప్ అధినేత..?
ఇదేదో లాయిడ్ గ్రూప్ అధినేత ‘బాహుబలి- ది ఎపిక్2025’ విడుదల వెనుక ఉన్నారంటే… ఆ సినిమాని తను రిలీజ్ చేస్తున్నాడేమో అనుకునేరు. లేదా… ఈ సినిమాకి కావాల్సిన ఏమైనా ఆర్థిక వ్యవహారాలను అందిస్తున్నారేమోనని పొరపాటు పడేరు. అదేమీ కాదు… ఈ సినిమా రెండు పార్టులుగా గతంలో విడుదలైన విషయం తెలిసిందే. రెండు పార్టులు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో… అలాగే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అండ్ టీమ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. […]
సుకుమార్ – చరణ్ మూవీ బిగ్ అప్డేట్.. మొదలయ్యేది అప్పుడే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కోసం రంగం సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ఫ్రాంఛైజ్ సినిమాల సాలిడ్ సక్సస్ తర్వాత.. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ఇది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో భారీ […]
స్పిరిట్ కోసం సందీప్ మాస్టర్ ప్లాన్.. బొమ్మ అదిరిపోద్ది..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లలో సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రూపొందిన స్పిరిట్ సినిమా సైతం ఒకటి. యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి దిమ్రి ఈ సినిమాలో హీరోయిన్గా మెరవనుంది. ఇక.. ఈ సినిమాల్లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా మెరవనున్నాడు. పోలీస్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక.. తృప్తి ఈ సినిమాలో డాక్టర్ రోల్‌లో కనిపించనుందట. కాగా.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ […]
నా పేరు మార్చుకున్నాకే లక్ మారింది.. జ్యోతిష్య సీక్రెట్ రివీలి చేసిన రిషబ్ శెట్టి.. !
కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి తాజాగా.. కాంతారా చాప్టర్ 1తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ రిజల్ట్ అందుకున్న సంగతి తెలిసిందే. దసరా కనుకగా అక్టోబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా.. రెండు వారాల్లో రూ.725 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తే.. ఇప్పుడు ఆ రికార్డులను సైతం బద్దలు కొట్టి కాంతార చాప్టర్ 1 టాప్ పొజీషన్‌లో నిలిచింది. […]