స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లతో అమ్మ పిలుపుకు దూరం.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..?

ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు పెరిగిపోవడంతో అవి చాలామంది నిజజీవితంలో భాగమైపోయాయి. ప్రతిక్షణం స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే. పని ప్రదేశంలో మాత్రం ల్యాప్‌టాప్ కంపల్సరీ. ఈ క్రమంలో వీటిని అధికంగా వాడడం వల్ల సంతాన సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్.. ఇటీవల టెడ్ ఎక్స్ ఈవెంట్ ను నిర్వహించారు. టెడెక్స్ అనేది […]

అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్‌లో ఆఫర్లు మీ కోసం…!

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ కస్టమర్స్ కోసం కొత్త కొత్త ఆఫర్స్ ను మన ముందుకు తీసుకుని వచ్చింది. ఈ నెల 9 వ తారీఖుతో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్‌ ఆఫర్ ముగియనుంది.మరి ఆ ఆఫర్ లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరకే మనకు లభ్యం అవుతున్నాయి.అంతేకాకుండా ఎస్‌బీఐ కార్డ్‌పై 10 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. అలాగే ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఏ ఏ ఫోన్స్, లాప్ టాప్స్ […]