చైల్డ్ ఆర్టిస్ట్ గా రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించిన సినిమా..!

టాలీవుడ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే ఎంతో మంది అభిమానులను చూరగొన్నారు. ఇక వీరిద్దరి సినిమా రిలీజ్ అయిందంటే హంగామా అంతా ఇంతా ఉండదు. ఇక ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ గా ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒక సినిమా ఉంది. ఆ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం. వీరిద్దరూ నిజానికి ఎవడు సినిమాలో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశారు. […]