వామ్మో.. ఖుషి హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. భూమిక లేటెస్ట్ పిక్స్ చూస్తే షాకే.. !

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో భూమిక చావ్లా మొదటి వరుసలో ఉంటుంది.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. హీరో సుమంత్ నటించిన యువకుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా.. […]