రాష్ట్రంలో వైసీపీలో ఆధిపత్య పోరు చాలాచోట్ల నడుస్తున్న విషయం తెలిసిందే. పలు స్థానాల్లో తీవ్ర స్థాయిలో నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పంచాయితీ ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా చోట్ల పంచాయితీ ఉంది. అందులో కీలకంగా కర్నూలు సిటీలో రచ్చ ఎక్కువ ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది..అది కూడా స్వల్ప మెజారిటీలతోనే..ఇక అలా గెలిచిన సీట్లలో ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న పోరు మెజారిటీని మరింత […]