సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతోమంది హీరోయిన్లుగా అడుగుపెట్టి సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అలా అతి తక్కువ టైంలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకునే హీరోయిన్లలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ ఒకటి. టాలీవుడ్లో మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాతో ఆడియన్స్ను పలకరించిన ఈ అమ్మడు తర్వాత తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్లో సక్సెస్ అందుకోలేక పోయింది. తెలుగు సినీ ఆడియన్స్లో కృతి మెప్పించలేకపోయారు. ఇక కృతి.. ప్రభాస్ తో కూడా అదిపురుష్ […]