శ్యామ్ సింగ రాయ్ ఎక్స్‌క్లూజివ్ ప్రీ-రివ్యూ

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నాని ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఆయన నటించిన లాస్ట్ రెండు చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడం, ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నాని చూస్తున్నాడు. ఇక దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని […]