సూర్య s/o కృష్ణన్.. ఆయన రియల్ స్టోరీ.. సీక్రెట్ రివీల్ చేసిన గౌతమ్ మీనన్..?!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సూర్య s/o కృష్ణన్ సినిమా ఒకప్పటి క్లాసికల్ హిట్ మూవీ గా ప్రేక్షకుల్లో హృదయాల్లో నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో మ్యూజిక్ చార్జ్ బ‌స్టర్‌లలో ఒక‌టిగా నిలవడం విశేషం. హరీష్ జయరాజ్ అద్భుత స్వరాలు అందించిన ఈ సినిమా ప్రేక్షకుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. తమిళ్ వెర్షన్ బ్లాక్ బ‌స్టర్ హిట్గా నిలవడంతో.. ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఇక ఈ సినిమా కాస్టింగ్ ఎంపికల గురించి […]