గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరో నరేష్ ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ పేర్లు ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో మనకు తెలిసిందే. ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ చేసిన రిలేషన్షిప్ ని ఇప్పుడు పబ్లిక్ గా అందరికీ తెలిసేలా మెయింటైన్ చేస్తున్నారు నరేష్. కాగా వీళ్ళకి సంబంధించిన డేటింగ్ మేటర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోలింగ్ అవుతూనే ఉంది . అయినా కానీ ఏ మాత్రం పట్టించుకోని నరేష్ […]
Tag: Krishna Death
సూపర్ స్టార్ కృష్ణ మరణానికి అసలు కారణం ఇదే.. డాక్టర్ సంచలన వ్యాఖ్యలు..!!
సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారని కాంటినెంటల్ ఆసుపత్రి డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. కార్డియాక్ అరెస్ట్‌తో నిన్న తెల్లవారుజామున కృష్ణ తమ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని, ఆ టైం కి ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు.. ఆసుపత్రిలో జాయిన్ అయిన వెంటనే ఎమర్జెన్సీ వైద్యం అందించి, ఆ తర్వాత ఐసీయూలో జాయిన్ చేశామన్నారు. ఆ తర్వాత రెండు మూడు గంటల సమయంలోనే ఆయన శరీరంలోని మల్టీ […]
సూపర్ స్టార్ అనే బిరుదు కృష్ణ కు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నేటి తెల్లవారుజామున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. పెద్ద దిక్కు మరణించడంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమ లో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేక అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇకపోతే కృష్ణ మరణంతో ఆయన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే […]
నాటికి నేటికి ఆ అరుదైన రికార్డ్ సూపర్ స్టార్ కృష్ణకే సొంతం!
టాలీవుడ్ కౌబాయ్, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కున్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆదివారం అర్ధరాత్రి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆయన.. ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు ఒక తీరని లోటు. 350 కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ ఇకలేరు అన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకటి కాదు […]
సూపర్ స్టార్ కృష్ణ పేరిట ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణ(79) ఇక లేరన్న సంగతి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే గుండెపోటుతో కృష్ణ హాస్పిటల్ లో చేరినప్పటికీ ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో ఆయన మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. కృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో పెను విషాదాన్ని నింపింది. ఆయన […]