మరో ఫేమస్ నవల పట్టిన క్రిష్.. ఈసారి స్టార్ హీరో కాంబినేషన్ లో ..!

ప్రస్తుతం సినిమాలు తెరకెక్కించేందుకు కథల కొరత తీవ్రంగా ఉంది. మంచి కథ దొరికితే కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా చిరంజీవి లాంటివారు సిద్ధపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కథలు సరైనవి దొరకకేనే తమిళ్, హిందీ, మలయాళంలో విడుదలైన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఫేమస్ నవలల ఆధారంగా సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నవల ఆధారంగా సినిమా తీయడం తక్కువే కానీ 80స్ లో చిరంజీవి, […]