కోట శ్రీనివాస్ 18 ఏళ్లు ఎదురుచూస్తున్న తీరని ఏకైక కోరిక అదే..!

టాలీవుడ్ విలక్షణ నటుడిగా తెలుగులో తిరుగులేపి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నా కోట శ్రీనివాస్.. 1978లో చిరంజీవితో కలిసి తన సినీ ప్రస్తానాన్ని ప్రారంభించాడు. అప్పటినుంచి మొదలుకొని.. కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన చివరి శ్వాస వరకు కూడా ఇండస్ట్రీలో పని చేశాడు. సుమారు 750 కి పైగా సినిమాలో నటించిన ఆయన.. ఎన్నో పాత్రలో ఒదిగిపోయిన నటించి తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోట తన ప్రతిభకు పద్మశ్రీ, నంది […]

కోట్లు సంపాదించినా.. కోటా జీవితం ముళ్ళ పాన్పే.. ఒంటరిగా ఎన్నో కన్నీళ్లు..!

టాలీవుడ్ విలక్షణ నటుడు కోటా శ్రీనివాస్‌ మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర కుదిపేసింది. ఎంతో మంది స్టార్ సెలబ్రేట్లతో పాటు.. చాలామంది రాజకీయ నాయకులు సైతం ఆయన మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన.. 700 లకు పైగా సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. కంటిచూపుతో భయపెట్టాల‌న్నా, వెటకారంతో వెక్కిరించాల‌న్న‌, అంతేకాదు తెలంగాణ యాసలో కామెడీ డైలాగులతో ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించాల‌న్న […]

ఎన్టీఆర్ తర్వాతే ఎవడైనా.. కోటా శ్రీనివాస్ కామెంట్స్‌పై స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆగ్ర‌హం..?

టాలీవుడ్ సీనియర్ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గాను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కోట శ్రీనివాస్‌కు తెలుగు ఆడియన్స్‌లో పరిచయం అవసరం లేదు. తన న‌టనత ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. జూనియర్ ఎన్టీఆర్ ను మొదటినుంచి ఎంతగానో అభిమానిస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమానాన్ని.. ఎన్నో ఇంటర్వ్యూలో తెలియజేసిన కోట శ్రీనివాస్.. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరోల అందరిలో తనకు నచ్చిన హీరో ఎన్టీఆర్ […]

ఈరోజు పోతావో లేక రేపు పోతావో.. కోట పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు?

ఈసారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా ఎన్నికల సందర్భంగా ఇరువురు ప్యానెల్ సభ్యుల మధ్య యుద్ధమే నడుస్తోంది. ఒకరిపై మరొకరు ప్యానల్ వారు దారుణమైన మాటలను అనుకుంటున్నారు. ఆరోపణలకు వెళ్లి చివరికి శృతిమించి పోయి,వ్యక్తిగత వ్యాఖ్యలు అలాగే దూషణ ల్లోకి దిగి పోయారు. ఇందులో ఎవరు ఏ మాత్రం తగ్గకుండా ఒకరిని మించి మరొకరు రెచ్చిపోతున్నారు. ఈ సందర్భంగా నాగబాబు ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ పూర్తిగా అదుపు తప్పారు.తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత […]