కొణిదెల ఫ్యామిలీలోకి మరో మెంబర్ రాబోతున్నాడా..? మెగా ఫాన్స్ కు వెరీ వెరీ స్వీట్ న్యూస్.. !

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మెగా కోడలు లావణ్య త్రిపాఠి అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. అయితే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నవంబర్ 1 న వీళ్ల పెళ్లి గ్రాండ్ […]

ఆ పుకార్ల‌కు తెర దించిన బ‌న్నీ..ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్‌!

మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి-అల్లు అరవింద్‌ కుటుంబాలే అంద‌రికీ గుర్తుకు వ‌స్తాయి. అంతలా ఈ కుటుంబాల మధ్య బంధం అల్లుకుపోయింది. కానీ, గ‌త కొంత కాలం నుంచీ వారి బంధానికి బీట‌లు వారాయ‌ని, ఆ రెండు ఫ్యామిలీల మ‌ధ్య దూరం పెరిగింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ పుకార్ల‌కు బ‌న్నీ తెర దించారు. నేడు దీపావ‌ళి సంద‌ర్భంగా బ‌న్నీ ఓ ఫొటోను పోస్ట్ చేసి అంద‌రికీ దివాళీ విషెస్ తెలిపాడు. ఇక ఆయ‌న షేర్ చేసిన […]