మెగాస్టార్ చిరంజీవి కన్నా .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కన్నా .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అన్న సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిన పేరు క్లింకార. మెగా మనవరాలు .. మెగా ఫ్యామిలీకి ఓ లక్కీ దేవత ..ఆమె వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో ఎలా బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు వింటున్నారో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సైతం తన మనవరాలుని ఓ […]