టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటవారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆది సాయి కుమార్ తొలిసినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఆ తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ హీర స్టార్‌డమ్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. అయితే చేసిన ప్రతి సినిమాలో కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతూ వస్తున్నాడు. కాగా ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన ఈ హీరో, ఇటీవల అందాల భామ […]