క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఏ స్టూడియోస్, ఎల్ ఎల్ పీ పతాకంపై కోనేరు సత్యనారాయణ, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే […]