కవ్వించే చూపులతో మత్తెక్కిస్తున్న కేతిక శర్మ..!

కేతికా శర్మ.. లక్ష్య, రొమాంటిక్ సినిమాలతో తన అందచందాలను ఒలకబోస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి రెండు సినిమాలు నిరాశపరిచినప్పటికీ తన గ్లామర్ షో తో అందరినీ తన వశం చేసుకుంది. ఇక ఆ తర్వాత హీరో వైష్ణవ్ తేజ్ కి జోడిగా రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈసారి కూడా ఆమెకు నిరాశే మిగిలిందని చెప్పాలి. […]