ఎప్పటినుంచో ఆ హీరోయిన్‌తో పనిచేయాలని వెయిట్ చేస్తున్న వెంకటేష్.. ఆ లక్కీ బ్యూటీ ఎవరంటే..?

ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్న చాలా మంది.. తనకంటే పెద్ద స్టార్ హీరోలు లేదా హీరోయిన్లతో నటించాలని ఆశపడుతూ ఉంటారు. అది సర్వసాధారణం. ఎక్కువగా హీరోయిన్లు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. అదే తమ డ్రీమ్ అని చెబుతూ ఉంటారు. అంతేకాదు ఆ హీరోలతో సినిమాలు చేయడం వల్ల వారి ఇమేజ్ కూడా మరింతగా పెరుగుతుందని ఆరాట‌ప‌డ‌తారు. అలాంటిది సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వెంకటేష్ […]

అప్పుడు మహానటిగా.. ఇప్పుడు మరో సెల‌బ్రెటీ బయోపిక్ లో కీర్తి సురేష్..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్, నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ మూవీలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో జీవించేసింది అనడంలో సందేహం లేదు. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్‌కు నేషనల్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యి ఆరేళ్లు పూర్తి అయినా.. ఇప్పటికీ సినిమాలోని […]