గత మూడేళ్ల నుంచీ ప్రేమాయణం నడిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీఫుల్ జోడీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లు ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. రాజస్థాన్‌లో సవాయ్ మాధోపూర్ జిల్లా చౌత్ కా బర్వారా పట్టణంలోని రిసార్ట్‌గా మారిన 700 ఏళ్ల నాటి వారసత్వ ప్రదేశం సిక్స్ సెన్సెస్ లో డిసెంబర్ 9న కత్రినా-విక్కీల వివాహం అంగ రంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే ఈ జంట వివాహ వేడుకల కోసం ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఈ […]