కత్రినాకి అదేం కొత్త కాదు

తెలుగులో వెంకటేష్‌తో ‘మల్లీశ్వరి’ సినిమాతో తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌. ఈ సినిమాలో ఆమె నటనకు, డాన్సులకు చాలా విమర్శలు ఎదుర్కొంది. మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన కత్రినా కైఫ్‌కి తొలి నాళ్లలో నటన పట్ల అంతగా అవగాహన లేదు. అలాగే డాన్సుల్లో కూడా ఆమె చాలా వీక్‌. అయినప్పటకీ తొలి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో సినిమా చేయలేదు. బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. […]

బాబోయ్ కత్రినా మరీ ఇంతగానా!!

ఏదో.. కత్తిగట్టినట్టు కత్రిన అందాల ప్రదర్శన చేస్తోంది. అవకాశాల కోసమో.. ఏమో గానీ.. ‘బార్ బార్ దేఖో’లో రెచ్చిపోయింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తున్న వారందరికీ ఆఖరికి ఈ ఫీలింగే కలుగుతోంది. అసలు విషయానికొస్తే.. నిత్య మెహ్రా తెరకెక్కించిన ‘బార్ బార్ దేఖో’లో అందాల కత్రిన ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. ఇక హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాతో అమ్మడి బోల్డ్‌ సీన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి దృశ్యాల్లో ఈ లండన్ సుందరి ఇటీవలిగా కనిపించింది […]