” మీరాయ్ ” మూవీ రివ్యూ.. క్లైమాక్స్ లో రాముడి ఏంట్రి అదుర్స్.. తేజ – మనోజ్ హిట్ కొట్టారా..!

టాలీవుడ్ యంగ్‌ హీరో తేజ సజ్జా.. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బ‌స్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్‌. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూసర్లుగా ఈ సినిమానే తెర‌కెక్కించారు. ఇక సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విలన్ పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించారు. శ్రీయా, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు మెరిసారు. ఇక ఈ సినిమాతో తేజా సజ్జ, […]

” మీరాయ్ ” వ‌ర‌ల్డ్ వైడ్‌ ప్రీ రిలీజ్ బిజినెప్.. టార్గెట్ లెక్క‌లివే..!

టాలీవుడ్ హీరో తేజ స‌జ్జ‌ హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్‌. రితిక నాయక్ హీరోయిన్‌గా, కార్తీక్ ఘట్టమ‌నేని డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అత్యధిక థియేటర్లో సినిమాను రిలీజ్ చేసేలా […]

కోలీవుడ్ లో మీరాయ్ కి చుక్కెదురు.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ హీరో తేజ సజ్జా హ‌నుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బ‌స్టర్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మీరాయ్‌తో మరోసారి హిట్ కొట్టి స్టార్‌డం మరింతగా పెంచుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఇలా ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తుంది. అయితే.. మొదట ఘాటి సినిమాకు పోటీగా మీరాయి వస్తుందని అంతా భావించారు. […]

నేషనల్ లెవెల్ లో తెలుగు సినిమా ఎదగడానికి కారణం ఆ నలుగురే.. తేజ సజ్జా

యంగ్ హీరో తేజస్ సజ్జా ప్రదాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో మంచు మనోజ్, శ్రీయ శరణ్, రితికా నాయక్ తదితరులు కీలక పాత్రల్లో మెర‌వ‌నున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజై ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాల నెలకొన్నాయి. ఇక ఈ సినిమా హిందీ రిలీజ్ బాధ్యతలను కరణ్ జోహార్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో […]

అక్క‌డ ‘ స‌హ‌దేవ్ ‘ టైటిల్‌తో రిలీజ్ కానున్న ‘ ఈగిల్ ‘ .. కార‌ణం ఏంటంటే..?

మాస్ మహారాజు రవితేజ ఇటీవల హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇక ఈ సినిమాతో మాస్ మహారాజ్ బాలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్టోబర్ 19 దసరా కానుకగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా సంగతి తెలిసిందే. ఎక్కువ రెన్‌ టైంతో రిలీజ్ […]