టాలీవుడ్ మోస్ట్ ప్రస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో మంను వారి కన్నప్ప మూవీ కూడా ఒకటి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ పై.. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. మంచి విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా.. భారీ బడ్జెట్‌తో.. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఈ మూవీలో కీలక పాత్రలో […]
Tag: Kannappa movie
కన్నప్ప రన్ టైం పై నయా బజ్.. వర్కౌట్ అయితే పండగే..!
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ పై మంచు విష్ణు హీరోగా తెరకెక్కనున్న తాజా మూవీ కన్నప్ప గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ నెల రిలీజ్ కానున్న సినిమాల్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన కనప్పకు ఆడియన్స్ లో ఊహించిన హైప్ మాత్రం లేదు. ఎంతో కొంత క్రేజ్ ఉందంటే దీనికి ప్రధాన కారణం రెబల్ స్టార్ ప్రభాస్ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ […]
మంచు విష్ణుని టార్గెట్ చేస్తున్న పవన్.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో..?
టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా సినిమా షూట్‌ని ఎట్టకేలకు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా అమెజాన్ ప్రైమ్ డీల్ కూడా క్లోజ్ అయిందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు రూ.120 కోట్లకు ఈ డీల్ లాక్ అయినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ట్రైలర్ కట్ విషయంలో […]
ఓరి ఓరి.. ఈ కన్నప్ప ఫైటర్ గర్ల్ ఆమెనా..? అస్సలు గుర్తుపట్టలేకపోతున్నామే..!
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కన్నప్ప . ఈ సినిమా కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో అందరికీ తెలిసిందే . పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ అందరూ కూడా నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తూ ఉండడం అభిమానులకి సైతం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ప్రభాస్ ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించి మెప్పించబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని లుక్స్ కూడా […]