పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకొని దూసుకుపోతున్నాడో తెలిసిందే. అలాగే రజనీకాంత్, సూర్య కూడా కోలీవుడ్ టాప్ హీరోస్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు హీరోస్ ఒకే స్టేజిపై కనిపించబోతున్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. దీనికి కారణం సూర్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ముగ్గురు స్టార్ హీరోస్ ఒకే స్టేజిపై కనిపించనున్నారని […]