సూర్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. షూటింగ్లో ప్రమాదం..!!

తమిళ స్టార్ హీరో సూర్య కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉండే సూర్య ఇటీవలే కంగువ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.దీంతో సూర్యకు గాయాలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. వెంటనే చిత్ర బృందం అప్రమత్తమయి గాయపడిన సూర్యను దగ్గరలో ఉండే ఆసుపత్రికి సైతం […]