ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన కంగనారనౌత్ బాలీవుడ్ లో వరుసగా మూవీ ఆఫర్లతో బిజీగా ఉంది. ఇక ఈమె నటించిన తలైవి సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.. ప్రభాస్ తో కలసి తెలుగులో ఏక్ నిరంజన్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కంగనా, బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.అందుకే ఈమెకు […]