కంచె సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి పరిచయమైంది ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌కు జంటగా నటించిన ప్రగ్యా తన మొదటి సినిమాలోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ప్రగ్యకు వరుస ఆఫర్స్ క్యూ కడతాయని అంతా భావించారు. అయినప్పటికీ ఈ అమ్మడుకు ఊహించిన రేంజ్ లో టాలీవుడ్ అవకాశాలు రాలేదు. ఒకటి, అర సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చిన కెరీర్‌కు అస్సలు ఉపయోగపడలేదు. ఇక చాలాకాలం […]