అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మోస్ట్ ఎవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ.. ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది.. అంచనాలు అందుకుందా.. లేదా.. ఒకసారి చూద్దాం. కల్కి ట్రైలర్ పై ఆసక్తి పెరగడానికి కారణం ఈ సినిమా గురించి ఆడియన్స్‌లో కొద్దిగ కూడా అవగాహన లేకపోవడం. ఒక్కో పాత్రను పరిచయం చేశారు తప్ప.. పాత్రల మధ్యన సంబంధం ఎలా ఉంటుంది.. అలాగే మధ్యలో బుజ్జి క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసి కన్ఫ్యూజ్ చేశారు. […]