ఈ ఒక్క సినిమాతో.. టాలీవుడ్ తలరాత మారిపోయేనా..?

కరోనా తర్వాత టాలీవుడ్ లో పరిస్థితి ఇప్పుడు నెమ్మదిగా మెరుగుపడుతోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటి సారి థియేటర్లను ఓపెన్ చేయడం జరిగింది. అనంతరం వరుస సినిమాలతో విడుదల అవుతూ వస్తున్నాయి. థియేటర్స్ రీ ఓపెన్ అయిన తర్వాత మొదటివారంలోనే ఐదు సినిమాలను విడుదల చేస్తున్నది టాలీవుడ్. ఇలా విడుదల చేసిన సినిమాలలో ఇష్క్ డిజాస్టర్ గా నిలవగా , తిమ్మరసు, ఎస్ ఆర్ కళ్యాణమండపం హిట్ టాక్ తో నిలబడ్డాయి. ఇక కలెక్షన్ల పరంగా […]