తనకంటే 9 ఏళ్లు చిన్నవాడితో ప్రభాస్ బ్యూటీ ఎఫైర్..!

సినీ ఇండ‌స్ట్రీలో ఎప్పటికప్పుడు ఎంతోమంది హీరోయిన్‌లుగా అడుగుపెట్టి సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అలా అతి తక్కువ టైంలోనే మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకునే హీరోయిన్లలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్‌ ఒకటి. టాలీవుడ్‌లో మహేష్ బాబు 1 నేనొక్క‌డినే సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ అమ్మ‌డు తర్వాత తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేక పోయింది. తెలుగు సినీ ఆడియన్స్‌లో కృతి మెప్పించలేకపోయారు. ఇక కృతి.. ప్రభాస్ తో కూడా అదిపురుష్‌ […]