టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆత్మహత్య

తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కె.పి చౌదరి) ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా కృష్ణ ప్రసాద్ చౌదరి తాజాగా గోవాలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎప్పటినుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సందర్భాల్లో డ్ర‌గ్స్‌ వ్యవహారాలు బయటకు వినిపించాయి. అంతేకాదు.. పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. […]