జపాన్‌లో లక్ష్మీ ప్రణతి బర్త్డే సెలబ్రేషన్స్.. ఎన్టీఆర్ హంగామా చూసారా..?

టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్.. చివరగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు తారక్.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. దేవర తాజాగా జపాన్ దేశంలో రిలీజ్‌కు సిద్ధమయింది. ఇక ఈ సినిమాను మార్చి 27న అంటే మరికొద్ది గంటల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ ప్రీమియ‌ర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున తార‌క్ […]