సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నా.. మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలా మన టాలీవుడ్‌లో ఎలాంటి పాత్రనైనా నటించి ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న నటులలో సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఒకరు. ఒకప్పుడు సినిమాల్లో హీరోగా నటించి. తన హీరోయిజ్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక రాజేంద్రప్రసాద్ మొదటి నుంచి ఏ పాత్రలో […]
Tag: journalist excluisve
మూడవ భార్య ఉండగానే నాలుగో పెళ్లికి సిద్ధమైన స్టార్ యాక్టర్.. 65 ఏళ్ల వయసులోనూ..
సీనియర్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ టాలీవుడ్ ప్రేక్షకులను ప్రత్యేక పరిచయవసరం లేదు. తన వైవిద్య నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంజయ్ దత్.. తన నటనతో సంచలనాలకు క్యారఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఇక బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంజయ్ దత్.. వందలాది మహిళలతో ఫిజికల్ బాండ్ ఉందని పబ్లిక్ గా కామెంట్స్ చేసి బాలీవుడ్ బ్యాడ్ బాయ్ ఇమేజ్ను దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే సంజయ్ దత్‌కు మూడు పెళ్లిళ్లు అయిన సంగతి […]
సినిమాలో అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాది పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్.. ఎవరంటే.. ?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఇమేజ్ను సంపాదించుకొని సినిమాలో నటిస్తున్న క్రమంలోనే.. తమతో నటించిన కోస్టార్స్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అలా హీరో, హీరోయిన్లుగా నటించిన వారు ఎంతోమంది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే వెండితెరపై అన్నా, చెల్లెళ్ళుగా నటించి.. అదే ఏడాదిలో రియల్ లైఫ్ లో నిజంగా వివాహం చేసుకుంటారని ఎవరు ఊహించరు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. అది నిజంగా జరిగిన సంగటన. […]
ఆ మూవీ షూట్ మొదలైన 15 రోజులకు స్టోరీ విన్నా.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాను నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా మేకోవర్‌లో బిజీగా గడుపుతున్నాడు మహేష్. ఇక ఈ సినిమా సెట్స్‌పైకైనా రాకముందే ఆల్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన్న ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. అందులో భాగంగానే మహేష్ సినిమా కథ కూడా వినకుండానే సినిమాకు గ్రీన్ సిగ్నల్ […]
ఓ సినిమాకు రూ. 1500 కూడా పెట్టలేరా.. టికెట్ రేట్స్ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్..
సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సామాన్యుల నుంచి వస్తున్న ఒకే వాదన టికెట్ల రేట్ల పెంపు. దీనిపై ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో చర్చలు వినిపిస్తూనే ఉంటాయి. అధిక ధరలు, థియేటర్ వద్ద తినుబండారాలా ధరలపై ఎప్పటికప్పుడు వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. సాధారణ ప్రేక్షకుడికి వినోదం దూరమవుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. మరోపక్కన ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. దీంతో ప్రొడ్యూసర్ బ్రతకాలి అన్న దానికి తగ్గట్లుగా రేట్లు ఉండాలని మేకర్స్ వాదన. ఈ క్రమంలో టాలీవుడ్ లో పెద్ద సినిమా […]
ప్రభాస్‌తో ఛాన్స్.. చెప్పకుండా నన్ను తీసేసి కాజల్‌ను పెట్టారు.. రకుల్ ప్రీత్ సింగ్..
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా టాలీవుడ్ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ అవకాశాలను దక్కించుకుంది. అలా ఇటీవల బాలీవుడ్ కి అడుగుపెట్టిన దశాబ్దకాలం పూర్తి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం అక్కడే వరుస సినిమాలో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక చివరిగా టాలీవుడ్ లో కొండపాలెం సినిమాల్లో కనిపించిన ఈ […]
ఒకప్పుడు ఫుడ్ సర్వర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్.. ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ఎదగడం అంటే అది సులువైన విషయం కాదు. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించడం అంటే అది మరీ కష్టం. అవకాశాల కోసం నిత్యం వందలాది ఆఫీసులు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అలా ఎంతో కష్టపడి అడుగు పెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న వారు ఉన్నారు. అలా తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తర్వాత తమ కెరీర్ […]
ప్రశాంత్ నీల్ ఫ్యూచర్ మూవీస్.. ఆ నాలుగు సినిమాలతో ఆరేళ్ల పాటు నో డేట్స్..
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రశాంత్ డైరెక్షన్లో సినిమా నటించేందుకు ఎంతమంది స్టార్ హీరోస్ కూడా ఆసక్తి చూపుతున్నారు. కెరీర్ మొదటనుంచి ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చినది అతి తక్కువ సినిమాలైనా.. తాను తెరకెక్కించిన ప్రతి సినిమాతో సంచలన విజయాన్ని సృష్టించి రికార్డు క్రియేట్ చేసిన ఈ డైరెక్టర్ ఫ్యూచర్లో మొత్తం నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పుడు ఆ నాలుగు […]
మహేష్ బాబు గోల్డెన్ హార్ట్.. ఆ విషయంలో ఈ హీరోకు ఎవ్వరు సాటిరారుగా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలో వివాదాలకు చాలా దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ కు అందరు స్టార్ హీరోలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు సినిమాల విషయంలో ఆయన ఎంతో కష్టపడుతూ.. కథకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తన మేకవర్ మార్చుకొని 100 పర్సెంట్ ఎఫర్ట్స్ ఇస్తాడు. అలా ఇండస్ట్రీలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోల్లో మహేష్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. అయితే కేవలం నటనలోనే కాదు.. మంచి […]