జానీ మాస్టర్ కు అవకాశాలు ఇవ్వడం పై సింగర్ చిన్మయి సెన్సేషనల్ ట్వీట్.. కర్మ అనేది ఉంటే..

సింగర్ చిన్మయి శ్రీపాదకు ఆడియన్స్ లో ప్రత్యేక ప‌రిచ‌యాలు అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా.. దాదాపు అన్ని ఇండస్ట్రీలో తన స‌త్తా చాటుకున్న ఈ అమ్మడు.. ఇప్పటికీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్‌గా రాణిస్తుంది. ఇక.. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు మహిళలు ,చిన్నపిల్లలపై జరిగే వేధింపులు, దాడులపై రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్లపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే గతంలో మీటు ఉద్యమం టైంలోనూ వైరల్ […]

వాళ్ళని చూస్తే జాలేస్తుంది.. మీ నిజ స్వరూపం ఇదే.. జానీ మాస్టర్ సెన్సేషనల్ ట్విట్..!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా ఓ కేసు నెగ్గింది అంటూ ఫిలిం ఛాంబర్ సభ్యురాలు నటి ఝాన్సీ పెట్టిన పోస్ట్ పై.. జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. దానిపై సంచలన ట్విట్ చేశాడు. తమ సొంత లాభాల కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారని.. వారిని చూస్తే జాలేస్తుంది.. నాకు తెలియకుండా ముందస్తుగా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన […]