పెళ్లయిన హీరోనే పెళ్లి చేసుకుంటా.. యాంకర్ విష్ణు ప్రియ..!!

తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ ఈమధ్య కాలంలో ఎక్కువగా సందడి చేయకపోయినా యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు బాగానే దగ్గరవుతోంది. విష్ణు ప్రియ సిక్స్త్ సెన్స్ షోలో పాల్గొనగా ఆసక్తికరమైన విషయాలను కూడా ఆమె పంచుకున్నారు. అయితే అక్కడ ఓంకార్ నిర్వహించిన ఈ షో కి రవితో కలిసి ఈమె హాజరయ్యింది..   ఒకవేళ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటావా అని రవి అడిగితే ఆయన ఓకే చెప్పాలి. […]