ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్ జయసుధ..ఈమె ఒకప్పటి అగ్ర హీరోల సరసన నటించింది. జయసుధ ఇప్పటికి కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇప్పుడు తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఇంకాస్త మెప్పిస్తోంది. హీరోయిన్ గా జయసుధ మంచి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. కాస్త ఏజ్ అయ్యే కొద్దీ సినిమా అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. జయసుధకు సహజ నటి అని బిరుదు కూడా ఉంది. ఇదంతా […]