తాజాగా జరిగిన ఆసియా కప్‌లో భాగంగా ఇండియాకు పాకిస్తాన్ కు జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా -పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. ఇండియా ఓడిపోవడంతో అభిమానులు ఆ ఓటమిని జీర్ణించుకోలేక సోషల్ మీడియా ద్వారా తమ కోపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇదే క్రమంలో టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బూమ్రా తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అక్కడ తన భార్యతో కలిసి ఫోటోలు దిగాడు ఆ ఫోటోలను బూమ్రా భార్య సంజన సోషల్ మీడియాలో పెట్టింది. ఆ ఫోటోలు […]
Tag: jasprit bumrah
T20 World Cup 2022: టీం ఇండియాకు అదిరిపోయే గుడ్ న్యూస్
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపచంకప్-2022కు ముందు టీమిండియాకు ఆసియా కప్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గాయంతో భారత స్టార్ పాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియాకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చేసింది. గాయంతో బాధపడుతోన్న బుమ్రా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లతో పాటు టీ20 ప్రపచంకప్‌కు కూడా అందుబాటులో ఉండనున్నట్టు టాక్? తాజాగా బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో వారం రోజులు పాటు గడిపాడు. […]