రెడ్ శారీలో జాన్వి కపూర్ స్టింగ్ లుక్.. జాకెట్ కాస్ట్ రూ. 50 వేలు.. ఇక సారీ కాస్ట్ తెలిస్తే ఫీజులు ఎగిరిపోతాయి..!

బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్‌కు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడి నుంచి ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కాకపోయినా తను నటిస్తున్న మొదటి సినిమా నుంచి టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న‌ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మ అతిలోకసుందరి శ్రీదేవి నటవరసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి.. మొదటి బాలీవుడ్‌లో ఎన్నో […]