ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు హీరోయిన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అవుతుంది. కానీ ఇప్పటివరకు ఒక కమర్షియల్ బ్రేక్ కూడా దక్కించుకోలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ అందాలు ఆరబోస్తోంది. హాట్ పోజుల్లో, పొట్టి బట్టల్లో దిగిన ఫొటోలను షేర్ చేసి పిచ్చెక్కిస్తోంది. ఈ అమ్మడు హిందీలో చాలా సినిమాలే చేసినప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అయినా ఈ […]