‘జనతా గ్యారేజ్‌’ లెక్కలు షాకింగే.

అంచనాల్ని మించి ‘జనతా గ్యారేజ్‌’ విజయపథాన దూసుకెళ్తోంది. ఈ సినిమా వసూళ్ళతో చిత్ర యూనిట్‌ చాలా హ్యాపీగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘జనతా గ్యారేజ్‌’ చిత్రంలో ఎన్టీయార్‌ హీరోగా నటించగా, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించారు. నిత్యామీనన్‌, సమంత ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. అయితే తొలి రోజు డివైడ్‌ టాక్‌తో కొంచెం డీలాపడ్డ యూనిట్‌, తాజా వసూళ్ళతో పండగ చేసుకుంటోంది. ఆల్రెడీ ‘జనతా గ్యారేజ్‌’ 50 […]