ఇంతకి దాసరి విసుర్లు ఎవరిపైనో తెలుసా?

అంజ‌లీదేవి, సావిత్రి, ఎస్వీఆర్‌, జ‌మున‌, కైకాల వంటి సీనియ‌ర్ న‌టీన‌టుల‌కు ప‌ద్మశ్రీ‌లు లేవంటే అది అంద‌రి దౌర్భాగ్యం. మ‌న ప్రభుత్వాలు ప్రతిభ‌ను గుర్తించ‌వు. రిక‌మండేష‌న్లనే గుర్తిస్తాయి. ఇదో ద‌రిద్రం.. అని విమ‌ర్శించారు. ఎవ‌రో ముక్కు, మొహం తెలీని వారికి ప‌ద్మశ్రీ‌లు ఇస్తున్నారు. అందువ‌ల్ల వాటి విలువ ప‌డిపోయింది. ఇప్పుడు ఇచ్చినా వాటికి విలువే లేదని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇప్పటివ‌ర‌కూ కొన‌సాగిన అసోసియేష‌న్లలో ఈ’ అసోసియేష‌న్ చాలా యాక్టివ్‌గా ప‌నిచేస్తోందని… అత్యుత్తమంగా ప‌నిచేస్తూ పేద‌క‌ళాకారుల్ని ఆదుకుంటోందని కితాబు […]