అక్కినేని ఫ్యామిలీ మరో గుడ్ న్యూస్.. ఒకే ఏడాది మూడు శుభకార్యాలంటు నాగార్జున కామెంట్స్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ఎంత హ్యాపీగా ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ ని ఎదుర్కొన్న అక్కినేని నాగార్జున.. ఆయన కొడుకులను పట్టించుకోవడం లేదంటూ.. అసలు కొడుకుల పెళ్లి పైన శ్రద్ధ లేదంటూ, వాళ్ళ కెరియర్ గురించి లెక్క చేయడం లేదంటూ, ఈన‌ సినిమాలు, బిజినెస్, బిగ్ బాస్ అంటూ ఆస్తులు గడించడం పైనే కాన్సన్ట్రేషన్ అంత అంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే నాగార్జున ఈ విమ‌ర్శ‌ల‌న్నింటికి […]